సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రెండు భారీ సినిమాలు పోస్ట్ పోన్ కావడం ఒక్కసారిగా అందరి ప్రేక్షకులను నిరాశ పరిచే ఇప్పుడు కరుణ తగ్గు ముఖం పడుతుండటంతో మళ్లీ ఆయా సినిమాలు కొత్త విడుదల తేదీలను పెంచుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం విడుదల అవడానికి తేదీలను వెతుకుతున్న క్రమంలో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయితే తమ సినిమాల విడుదల జరిగే భారీ కలెక్షన్లు వస్తాయని సదరు నిర్మాతలు భావిస్తున్నారు.

అయితే అప్పుడు ఈ సినిమా విడుదల కావడానికి కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయినట్లు కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా వచ్చే సమయానికి వచ్చే సినిమాలు పోస్ట్ కావాలని వారు కోరుకుంటున్నారు. అయితే అది అన్ని సార్లు సాధ్యమయ్యే ప్రక్రియ కాదు అనేది సినిమా విశ్లేషకులు చెబుతున్న మాట. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా కొత్త విడుదల తేదీని సిద్ధం చేసుకుంటుంది. ఆ చిత్రం వచ్చే సమయానికి ఏ సినిమా కూడా ఉండకూడదు అని రాజమౌళి ఆలోచన చేస్తుండగా దర్శక నిర్మాతలకు రిక్వెస్ట్ కూడా పెడుతున్నాడట.

అయితే తమ సినిమా పట్ల పోస్ట్ పోన్ చేసే ఆలోచన లేకపోవడం ఈ రెండు సినిమాల దర్శకులకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. గతంలో ఈ సినిమాలు వస్తున్నాయి అని చెప్పి పెద్ద సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయ్యాయి కానీ ఈ సారి ఆ విధంగా జరగదు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి భారీ స్థాయిలో పాన్ ఇండియా హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలు విడుదల అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో సదరు దర్శక నిర్మాతలను ఈ సినిమాల దర్శకనిర్మాతలు  ఒప్పించి వారు వాయిదా వేసుకునేలా చేస్తారో చూడాలి.ఇప్పుడైతే అలా సపోర్ట్ చేసే పరిస్థితి కనపడడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: