అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించకపోయిన విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగునాట కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.  ఇలా తమిళ్ పాటు తెలుగు ఇండస్ట్రీలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా  ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది, అందులో భాగం మాళవిక మోహన్ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

 ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో ఫొటో షూట్ లను నిర్వహించి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది,  ఇదిలా ఉంటే తాజాగా హాట్ బ్యూటీ మాలవిక మోహన్ ఒక వీడియోను  సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో లో భాగంగా మాల్దీవులు ట్రిప్‌ను పూర్తి చేసిన మాళ‌వికా మోహ‌న‌న్‌ను ట్రిప్ ఎలా జరిగింది అని ప్ర‌శ్నిస్తే..?  చాలా సూప‌ర్ గా ఎంజాయ్ చేశామంది, అదే టైమ్ లో త‌న‌కు బాంబేకి చెందిన ఓ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్‌ను వీడియోలో  మాళవిక మోహన్ చూపించండి. ఆ గిఫ్ట్ ఒక షేవింగ్ కిట్. ఇది మ‌గ‌వాది క‌దా.. ఎవరి కోసం తీసుకున్నావు, అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ... అని ప్ర‌శ్నిస్తే మాళవిక మోహన్ అవును అని సమాధానం ఇచ్చింది,  దానితో ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలని అంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకు వ‌న్ మిలియ‌న్ వ్యూస్ వ‌స్తే... ప్ర‌మాణ పూర్తిగా నా బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో చెబుతాను’ అంటూ మాళవిక మోహన్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: