దివంగత కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా జేమ్స్. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 5 భాషల్లో దాదాపు 4 వేల స్క్రీన్స్‌లో విడుదల అవుతుంది.ఇక ఈ సినిమా కోసం కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి ప్రత్యేక కారణం రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ గారి చివరి సినిమా కావడం. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అయితే న భూతో న భవిష్యతి అనే స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా కేవలం కర్ణాటకలోనే రూ.65 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది.కన్నడ సినిమాల్లో కేజీఎఫ్ సినిమా మినహా మరే సినిమాకు ఇది సాధ్యం కాలేదు. కానీ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ధైర్యం చేశారు.అలాగే మరోవైపు మార్చి 17 నుంచి 24 వ తేదీ వరకు కర్ణాటకలోని అన్ని థియేటర్లలో జేమ్స్ సినిమా మాత్రమే కనిపించనుంది.


దీనికి పోటీగా మరో సినిమాను కూడా విడుదల చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 250 థియేటర్లలో జేమ్స్ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. రాధే శ్యామ్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కచ్చితంగా జేమ్స్ సినిమా క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. ఇక సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కాని పునీత్ రాజ్ కుమార్‌పై ఉన్న సాఫ్ట్ కార్నర్‌తో కచ్చితంగా మంచి కలెక్షన్స్ రావడం ఖాయమే అన్నట్లు కనిపిస్తోంది. అలాగే హిందీలో కూడా దాదాపు 300 థియేటర్లలో విడుదల అవుతుంది జేమ్స్ సినిమా.తమిళం ఇంకా అలాగే మలయాళంలో కూడా చాలా మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమాకు ఎటు చూసుకున్న కాని ఎమోషనల్ గానే ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇక చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: