సర్కారు వారి పాట (కళావతి) : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల లో నుండి కళావతి అనే సాంగ్ లు విడుదల చేసింది ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది ఈ ప్రాంత ద్వారా ప్రసారం వారి పాట సినిమా పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
పుష్ప ( శ్రీ వల్లి ) : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరో హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సినిమా పుష్ప. పుష్ప సినిమా విడుదల కంటే ముందు చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన శ్రీ వల్లి పాట కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. శ్రీ వల్లి సాంగ్ ద్వారా సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
బీస్ట్ ( అరబిక్ కుతు ) : విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం విడుదల చేసిన 'అరబిక్ కుతు' సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అరబిక్ కుతు సాంగ్ ద్వారా బీస్ట్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి