ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిం దే. రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కించుకున్న టాక్ పరంగా అందరినీ ఎంతగానో నిరాశపరిచింది. యువీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా కు అనుకున్న సక్సెస్ అయితే రాలేదు కానీ వారికి మంచి పేరును తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కమర్షియల్ సక్సెస్ కోసం వారు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మారుతి చెప్పి న కథ ను మెచ్చి ప్రభాస్ కు ఆ కథను వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ప్రభాస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా దీనికి సంబంధించి న అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్ లో  పాల్గొంటున్నాడు కానీ ఈ చిత్రానికి సంబంధిం చిన విషయం ఏమీ వెల్లడించడం లేదు. అసలు ఉందో లేదో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కేవలం రెండు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేందుకు ఒప్పుకున్నాడని దానికి రాజా డీలక్స్ అనే పేరు సరిగా సూటవుతుందని అందుకే మారుతీ కూడా ఇప్పుడు చేస్తున్న సినిమా త్వరగా పూర్తి చేసి దీనికి అవ్వాలని కోరుకుంటున్నాదు.


సినిమా తప్పకుండా అన్ని వర్గాల మెప్పిస్తుంది అని అంటున్నారు. సినిమా విడుదల కావడం తో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మరి ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం సైతం ప్రభాస్ అభిమానులు  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇకపోతే అయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతు న్న సినిమా సలార్ ని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: