ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పు డా అని ఎదురుచూస్తున్న సినిమా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కే సినిమా. వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల సమయంలో నే ఈ చిత్రం పట్టాలు ఎక్కవలసి ఉంది కానీ ఆ చిత్రం ఇప్పటి వరకు షూటింగ్ మొదలు పెట్టుకోకపోవడం ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశపరుస్తుంది అనే చెప్పా లి. కారణం ఏదైనా కూడా ఎన్టీఆర్సినిమా చేసి విడుదల చేసే సమయాన్ని వృధా చేశాడని అభిమానులు వాపోతున్నారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోందని ఆశతో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. అయితే పుండు మీద కారం చల్లినట్లు సినిమా మొదలు కావడాని కి కొరటాల శివ ఇంకా కొంత సమయాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం తో కొరటాల శివ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ సినిమా ను ఎప్పు డు మొదలు పెడతారో చూడాలి. ఎన్టీఆర్ 30 వ చిత్రం గా ఇది వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అంతకంతకు కొరటాల శివ ఈ సినిమాను మొదలు పెట్టే విషయంలో ఆలస్యం చేస్తూ ఉండడంతో ఈ చిత్రం ఆలస్యం గా తెరకెక్కుతుంది.

దీంతో అసహనంలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుంది అని అందరూ అనుకున్నా రు. కానీ అప్పుడు కూడా ఈ సినిమా ప్రకటన ఉండకపోవడం ఎలాంటి పరిస్థితు లకు దారి తీస్తుందో చూడాలి. మరొకవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని సినిమాల ప్రకటన లు జరుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున ఏ సినిమాలు అధికారికంగా ప్రకటిస్తాయో చూడా లి. బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబో యే సినిమాను ఆ రోజున ప్రకటించనున్నారు అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: