స్పైడర్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా 60 ప్లస్ కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించండి .
భరత్ అనే నేను : మహేష్ బాబు హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా 100 ప్లస్ కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది .
మహర్షి : మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా 102 ప్లస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది .
సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ 138 ప్లస్ కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది .
సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఇప్పటి వరకు 110 ప్లస్ కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది .
ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా నటించిన 5 మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను సాధించాడు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి