తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మందే హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటారు.
అలాంటి వారిలో పంజాబీ ముద్దుగుమ్మ అయిన పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టినీ కూడా ఆకర్షించిన ఈ భామ.. భారీ విజయంతో సత్తా చాటింది. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తూ బాగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మసాజ్ వీడియోను అయితే వదిలింది.
తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే పాయల్ రాజ్‌పుత్ పంజాబీలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అక్కడ హవాను చూపిస్తోన్న సమయంలోనే RX100తో తెలుగులోకి వచ్చిందట.. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే గ్రాండ్ ఎంట్రీని కూడా దక్కించింది.
ఫస్ట్ మూవీతోనే యమ హైలైట్ అయిన పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు ఫుల్లుగా వచ్చేశాయట.ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో కూడా నటించి అలరించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ కూడా నటించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లను కూడా చేసింది.
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్.. ప్రస్తుతం ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాను చేస్తోందట.. అలాగే, మంచు విష్ణు కొత్త సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. వీటితో పాటు పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ ప్రాజెక్టులతో బిజీ బిజీ అయింది. ఇలా ఈ అమ్మడు హవా చూపిస్తోంది.
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫామ్‌తో కనిపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో డేటింగ్ చేస్తుండడమే మరి.. గత ఏడాది నుంచి వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారట.. ఇదిలా ఉండగా, 'త్రీ రోజెస్'లో సౌరభ్ హీరోగా చేశాడు. అలాగే, ఇటీవల ఓ ఈవెంట్‌లో వీళ్లిద్దరూ కూడా రొమాన్స్ పండించారు.
ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు.. ఇంకోవైపు స్పెషల్ సాంగ్‌లు చేస్తూ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను కూడా పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.
పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసిందట.. ఇందులో ఆమె మసాజ్ చేయించుకుని బట్టలు లేకుండా టవల్ మాత్రమే కట్టుకుని కనిపించింది. అంతేకాదు, తనకు పెదాల మీద పింపుల్ అయిందని చూపిస్తూ.. దానివల్ల చాలా బాధ పడుతున్నానని చెప్పుకొచ్చింది.. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన దక్కి వైరల్ అవుతోందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి