ఒకసారి అగ్ర హీరోయిన్ గా ఎదిగాక ఆ స్టార్ డంను కోల్పోతే ఏ హీరోయిన్ కైనా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వారికి సినిమా అవకాశాలు రావు వచ్చినా కూడా పెద్దగా గుర్తింపు ఉండే పాత్రలు వస్తాయని అనుకోలేము. టాప్ హీరోయిన్లు అయిపోయాక అవకాశాలను సీట్లను అందుకోలేక ఎన్నో ఇబ్బందులను పడి మెల్లగా అయిపోతూ ఉంటారు. ఆ విధంగా పెళ్లి తర్వాత దాదాపు తన కెరియర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో సమంత అందరికీ షార్ట్ ఇస్తూ విడాకులు తీసుకొని మళ్ళీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది

ఒక రకంగా ఇది ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అదే చెప్పాలి. పెద్ద హీరోల సరసన సినిమాలలో నటించడం మానేసి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసుకుంటూ మెల్లగా సినిమా పరిశ్రమకు దూరమైపోతున్న సమంత విడాకుల తర్వాత పెద్ద హీరోల సినిమాలలో నటించిన ఆ విధంగా ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమా ఖుషి పైనే అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ సినిమా ద్వారా ఆమె తప్పకుండా మంచి కం బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సమంతసినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉందని చెప్పవచ్చు. ప్రేమకథా చిత కావడం విజయ్ దేవరకొండ లాంటి పెద్ద హీరో క్రేజీ హీరో ఈ సినిమాలో హీరో కావడం పట్ల సినిమా పై మంచి హైప్ ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు సమంత చేతిలో పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆమె రేంజ్ ఏమాత్రం తగ్గలేడనే చెప్పాలి. హాలీవుడ్ లో కూడా ఆమె ఓ సినిమా చేయబోతుందని చెప్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలను ఒప్పుకున్న ఈ హీరోయిన్ తెలుగులో పెద్ద హీరోల సరసన సినిమాలు చేయడానికి సిద్ధమవుతుంది. మరి మళ్ళీ ఆమె మునుపటి క్రేజ్ ను ఈ సినిమాలతో అందుకుంటుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: