హాట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . గద్దల కొండ గణేష్ మూవీ లో ఐటం సాంగ్ లో నటించి తన హాట్ హాట్ అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరో గా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో సాంగ్స్ కొట్టేసింది . 

ఖిలాడి మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ తన నటన తో , అంతకు మించిన అంద చందాల ప్రదర్శనతో కుర్రకారు మనసు దోచేసింది . ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అంద చందా లను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచు కున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదిక గా కూడా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పటిక ప్పుడు కుర్రకారు ను వేడెక్కిస్తూ ఉంటుంది . అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు డింపుల్ హయాతి తనకు సంబం ధించిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా డింపుల్ హయాతి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది . ఈ ఫోటో లలో డింపుల్ హయాతి బ్లూ కలర్ లో ఉన్న హాట్ స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసు కొని తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ హయాతి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: