హాట్ అండ్ బ్యూటీ షాలినీ పాండే గ్లామర్ విందుతో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ యంగ్ బ్యూటీ చేస్తున్న పరువాల ప్రదర్శనకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


'అర్జున్ రెడ్డి'తో బారి ఫేమ్ సంపాదించుకున్న నార్త్ బ్యూటీ షాలినీ పాండే ఆ స్థాయిలో ఆఫర్లను అందుకోలేకపోతోంది. కానీ ఎప్పుడూ చేతిలో ఏదోక ప్రాజెక్ట్ తో బిజీగానే ఉంటోంది. మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంత ఇంత కాదు

 
నెట్టింట మాత్రం షాలినీ పాండే తన అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటోంది. సినిమాల జోరు పక్కనపెడితే ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును మైకంలోకి దించుతోంది.

 
తాజాగా షాలినీ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. వైట్ మినీ డ్రెస్ లో యమా హాట్ గా కనువిందు చేస్తోంది. కొద్దిరోజులుగా నెట్టింట పరువాల ప్రదర్శన చేస్తున్న షాలినీ లేటెస్ట్ గా మినీ ట్రెండీ వేర్ లో క్లీన్ కీవేజ్ షోతో పిచ్చెక్కించింది. అసలైన గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది.

 
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లకు చూపుతిప్పుకోవడం కష్టంగా మారిందనే చెప్పాలి. ఆస్థాయిలో షాలినీ బ్యూటీనెస్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఈ నార్త్ బ్యూటీ మత్తు చూపులు, మతిపోయే పోజులు, థైస్ గ్లామర్ నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. దీంతో షాలినీ ఫ్యాన్స్, ఫాలోవర్స్ తన ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

 
ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి షాలినీ కావాల్సినంత మద్దతు లభిస్తుండటంతో యంగ్ బ్యూటీ కూడా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. తాజాగా ఇంటర్నేషనల్ కాఫీ డే సందర్భంగా ఇలా స్టన్నింగ్ గా దర్శమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 
తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా షాలినీ పాండే ముద్రవేసుకుంది. ఆ తర్వాత కూడా వరుస ఆఫర్లు  చాలానే అందుకున్నా.. కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం సౌత్ తో పాటు హిందీలోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: