బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యా తలు సంపా దించుకున్న అన సూయ ప్రస్తు తం వరుస సినిమా అవకాశాల తో ఎంతో బిజీ గా ఉన్నారు. ఈ క్రమం లోనే ఏ మాత్రం విరామం లే కుండా ఈమె సినిమా షూటింగుల తో బిజీ గా మారి పోయారు.
తాజా గా మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా లో కూడా అన సూయ రిపోర్టర్ పాత్ర లో నటించారు. ఈమె చేసిన ఈ పాత్ర కు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇక ఈ సినిమా విజయ దశమి సందర్భం గా ప్రేక్ష కుల ముందు కు వచ్చి ఎంతో మంచి విజయా న్ని సొంతం చేసుకుంది.

సాధారణం గా అనసూయసినిమా లలో నటించి నా తప్ప కుండా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమా లలో పాల్గొంటారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమా లలో ఎక్కడా కూడా అనసూయ కనిపించ లేదు.ఈ క్రమం లోనే సోషల్ మీడియా వేదిక గా ఓ నేటిజన్ ఇదే విషయం పై అన సూయను ప్రశ్నించారు.ఈ సందర్భం గా నేటిజన్ ప్రశ్నిస్తూ గాడ్ ఫాదర్ సినిమా లో మీ రోల్ ఎంతో అద్భుతం గా నచ్చింది ఇలాంటి మంచి పాత్ర లో నటించిన కూడా మీరు ఎందుకు ప్రమోషన్ కార్యక్ర మాలకు దూరం గా ఉన్నారు అంటూ ప్రశ్నిం చారు.

ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్న కు అనసూయ సమాధానం చెబుతూ.. మీరు నమ్మాలి.. చాలా సినిమా షూటింగులు ఒకేసారి జరుగు తున్నాయి.మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంతో కష్టపడుతు న్నాను అంటూ ఈ సందర్భం గా ఈమె సమా ధానం చెప్పారు. దీంతో అన సూయ వరుస సినిమా షూటింగుల తో బిజీ గా ఉన్న నేపథ్యం లోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమా లకు హాజరు కాలేకపో యానని చెప్పకనే చెప్పే సారు.మొత్తాని కి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా అన సూయ మరో అద్భుతమైన పాత్రలో సందడి చేశారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: