టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు హరీష్ శంకర్ ఏ స్థాయి లో సినిమాలను రూపొందిస్తా రో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే దర్శకుడైన హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం వేచి చూస్తున్నాడు. భవదీయుడు భగ త్ సింగ్ అనే సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా ను ఇప్పటిదాకా మొదలు పెట్టకపోవడం పట్ల ఈ సినిమాపై ఎన్నో అనుమానాలు ఏర్పడుతున్నాయి. అయినా కూ డా హరీష్ మాత్రం ఈ సినిమా చేయడానికి కాచుకోర్చున్నాడు.
ఇంకొక వైపు హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ తో చేయబోతున్నా డు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ ఓ కథను త యారు చేసే పనిలో హరీష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దిల్ రాజు ఏ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తూ ఉండగా ప్రస్తుతం ఆయన ఓ రీమేక్ సినిమా కోసం పనిచేస్తున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమాను తెలుగులో చేయడానికి రంగం సి ద్ధం అవుతుంది. రవితేజ మరియు సిద్దు జొన్నలగడ్డ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను దశరథ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా హరిష్ శంకర్ సినిమా కోసం వ్యవహరించబోతున్నాడ ట. రీమేక్ సినిమాలను చేయడంలో ఎంతో స్పెషాలిటీ చూపించే హరీష్ శంకర్ ఈ సినిమాను కూడా తనదైన శైలి లో రూపొందిస్తాడట. ఆ విధంగా ఆయన ఈ సినిమా కోసం ర చయి తగా పనిచే స్తూ ఉండడం విశేషం. ఇప్పటిదాకా రీమిక్స్ సి నిమాలను తెలుగులో చేసి భారీ విషయాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ కావడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి