వామ్మో ఈ మధ్య అషు రెడ్డి, అరియానా ఎక్కడ  అస్సలు తగ్గట్లేదు. ముఖ్యంగా గ్లామర్ విషయంలో  కూడా ఏ మాత్రం బాలీవుడ్ హీరోయిన్లు చేసే ఎక్స్పోజ్ లాగా చేస్తూ రెచ్చిపోతున్నారు.

ఎందుకు ఇంత చేస్తున్నారో  మనకి తెలియదు కానీ మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నారు ఆని చెప్పొచ్చు,ఎప్పుడు చూసినా ఏదో ఒక పోస్టు షేర్ చేయకుండా ఉండలేరు. చాలావరకు వారి ఫోటోలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి హాట్ ఫోటోలు వదిలారు. ఆ ఫోటోలకు బాగా  విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇక అసలు విషయం తెలుసుకుందాం.అషు రెడ్డి డబ్స్మాష్ వీడియోస్ ద్వారా పరిచయమైతే అరియానా కూడా యూట్యూబ్ యాంకర్ గా  మనకి పరిచయమైంది. జూనియర్ సమంత గా అషు రెడ్డికి బుల్లితెరపై అవకాశం వస్తే.. అరియానా కు మాత్రం రామ్ గోపాల్ వర్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. గతంలో అషు రెడ్డి కూడా వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరికి గతంలో వేరువేరు సీజన్ లలో బిగ్ బాస్ లో అవకాశాలు రాగా బాగా సందడి చేశారు అని చెప్పొచ్చు,అంతేకాకుండా రెండోసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం రాగా ఆ సమయంలో వీరిద్దరూ ఒకే చోట ఉండి బాగా సందడి చేశారు. అంతేకాకుండా మంచి ఫ్రెండ్షిప్ గా కనిపించారు. ఆ తర్వాత హౌస్ నుంచి బయటికి వచ్చాక వీరు మధ్య స్నేహబంధం మరింత బలంగా మారింది మరీ.ఇక అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసి వెళ్లడం, కలిసి రీల్స్ చేయటం, ఫోటోలు దిగటం ఇలా ప్రతి ఒక్క విషయంలో బాగా రెచ్చిపోతున్నారు అని మనం చెప్పవచ్చు

ఇక అషు రెడ్డి తన బోల్డ్ ను అరియానాకు కూడా పరిచయం చేసింది మరీ. మామూలుగా అషు డ్రెస్సింగ్ స్టైల్ తను మాట్లాడే తీరు బోల్డ్ గానే ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమె పంచుకునే ఫోటోలు చూస్తే హీట్ ఎక్కడం గ్యారెంటీ.ఎప్పుడైతే ఈమెతో అరియానా స్నేహాన్ని పెంచుకుందో అప్పటినుంచి అరియానా కూడా అషు లాగే తయారయింది. ఈ మధ్య ఈమె కూడా హాట్ హాట్ గా ఎక్స్పోజ్ చేస్తూ అందరి దృష్టిలో పడింది. ఇక ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ ఫోటోషూట్ లు చేయించుకుంటూ కుర్రాళ్లకు మంచి స్టఫ్ ను అందిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా వీరిద్దరూ మరోసారి కలుసుకోగా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.అందులో అరియానా అషు ను ఎత్తుకోగా.. ఇద్దరూ బాగా హాట్ గా కనిపించారు. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ వీరిద్దరిని చూస్తే బాగా తేడా కొడుతుంది అంటూ కామెంట్ పెట్టగా మరికొందరు.. ఆర్జీవీ డేంజరేస్ పార్ట్ 2 హీరోయిన్స్ అని కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: