
ఐతే దానికి కారణం లేకపోలేదు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానెల్ ముఖాముఖీ సంభాషణలో ఆమె మాట్లాడుతూ 'నా భర్త చనిపోయిన తర్వాత నుంచి నాకు కొంచం జ్ఞాపకశక్తి తగ్గిపోయింది మరియు డ్యాన్స్‌కి రిలేటెడ్ గా చేసే హస్తముద్రలు కూడా నేను మర్చి పోయాను. ఇటీవల ఒక తమిళ్ మూవీ సినిమాలో డైలాగ్స్ చెప్తూ చెప్తూ మర్చిపోయాను ఎంత ట్రై చేసిన గుర్తు రావట్లేదు. అపుడు ఆ టైం లో మైండ్ మొత్తం బ్లాంక్ ఐ పోయినట్లుగా అనిపించింది.ఐతే హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల డ్యాన్స్ స్కూల్ పెడదాం అన్న ఆలోచన కూడా మనుకున్నాను. ఐతే ప్రెసెంట్ డానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటున్నాను. దాంట్లి భాగంగా గానే నా కుమార్తె లండన్‌లో చదువుకుంటుంది. తనకి నటనపై ఇంట్రెస్ట్ లేదు.' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
భానుప్రియ గారు ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్‌ని ఇరవై ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు ఆయన ఇటీవల మూడు సంవత్సరాలు క్రితం గుండెపోటుతో మరణించారు.ఐతే భానుప్రియా గారు ఈ రకమైన వ్యాధి నుండి తొరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.