టాలీవుడ్, బాలీవుడ్ టాలీవుడ్ లో నిరంతరం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో హీరోయిన్గా బిజీగా లేకపోయినప్పటికీ.. తరచూ గ్లామర్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సైతం అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. అందాల ఆరబోత చేసిన స్కిన్ షో చేసిన నేటి జల్లు సైతం రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తూ ఉంటారు.
గ్లామర్ షో స్కిన్ షో చేయడంలో రకుల్ ప్రీతిసింగ్ కి సాటి రారని చెప్పవచ్చు. పాపులర్ హీరోయిన్స్ కొంతమంది ఇలాంటి ఫోటోలను షేర్ చేసిన పెద్దగా పట్టించుకునే వారు లేరు. కానీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డం మరియు క్రేజ్ కారణంగానే రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతుంటాయి. ముఖ్యంగా ఈమె ఫోటోలలో అందాల ఆరబోతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా అభిమానులు నేటిజెన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఈ ఫోటోలలో రకుల్ ప్రీతిసింగ్ సింప్లీ అండ్ స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేసిందని చెప్పవచ్చు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.
ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తోంది .కాబట్టే ముందు ముందు మరింత స్కిన్ షో తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలను నటిస్తూ బిజీగా ఉంటోంది. రకుల్ ప్రీతిసింగ్ సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం భారతీయుడు-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ ఆఫర్లు వెలుపడతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ కి సంబంధించి ఈ సింప్లి స్ట్రండి ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: