వితికా షేర్ 2015 సంవత్సరంలో సినిమాలకు దూరంగా ఉంటోంది .ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తూ ఉండని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో వితికా షేర్ బుల్లితెర ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తరువాత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తన పాపులారిటీ పెంచుకోవడం జరిగింది. వితికా షేర్ ఆ తర్వాత నటుడు వరుణ్ సందేశం వివాహం చేసుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నది..
వరుణ్ సందేశ్ భార్యగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ పల రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది గడిచిన నెలలో నిహారికతో కలసి వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పలు రకాల బికినీ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో మరొక అడుగు ముందుకు వేసినట్టుగా తెలుస్తోంది.వితికా షేర్ నడుము అందాన్ని చూపిస్తూ.. క్లీవేజ్ షో తో మరింత ఆకట్టుకుంటుంది ఈ రేంజ్ లో అప్పట్లో స్కిన్ షో చేసి ఉంటే తప్పకుండా హీరోయిన్గా సక్సెస్ అయ్యేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వితికా షేర్ సినిమాలలో లేకపోతే వెబ్ సిరీస్లలో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి