పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర కని దర్శకత్వంలో రూపొందిన "బ్రో" మూవీ ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.01 కోట్ల షేర్ ... 48.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.32 కోట్ల షేర్ ... 21.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.93 కోట్ల షేర్ ... 22.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.96 కోట్ల షేర్ ... 5.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.20 కోట్ల షేర్ ... 4.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.84 కోట్ల షేర్ ... 3.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 95 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 41 లక్షల షేర్ ... 80 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షల షేర్ ... 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 10 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.67 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 11 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల షేర్ ... 90 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 66.66 కోట్ల షేర్ ... 111.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో మూవీ 98.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 31.84 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: