మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరుగా నటించిన 8 మూవీ లకు సంబంధించిన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా ... సాక్ష్య వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఎఫ్ 3 సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.33 కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా నటించాడు.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గని మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.22 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.83 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఎఫ్ 2 మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.9 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ కూడా హీరో గా నటించాడు.

వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన అంతరిక్షం సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.8 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ హీరోగా రూపొందిన ఫిదా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: