మొదట టాలీవుడ్ లో నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది కృతి సనన్ ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇటీవల ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రంలో సీత పాత్రలో నటించింది. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటే సినిమాలకు సంబంధించి విషయాలను తెలియజేస్తూ గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది కృతి సనన్.

ఇటీవల తన నటిస్తున్న గణపత్ సినిమా ప్రచారంలో భాగంగా బిజీగా అయిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది. మైండ్ బ్లాక్ చేసే డిజైనర్ లుక్కుల అందరిని కవ్విస్తోంది బ్లాక్ కలర్ దుస్తులను తన తైస్ అందాలతో కిల్లర్ లేడీ ల కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. నటనపరంగా తనదైన స్టైల్ లో పేరు సంపాదించిన కృతి సనం బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది.

నిరంతరం తన ఫ్యాషన్ తోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ సినిమా ప్రమోషన్స్ ఇతరత్రా ఈవెంట్స్ లలో కూడా అసాధారణమైన డ్రెస్సింగ్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. బ్లాక్ దుస్తులను ఈమెను చూసిన గుర్రాలు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో కృతిసన చాలా సన్నని మెరుపుతీగ లాగా తన తైస్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది స్టైలిష్ లుక్కులో ఉండడమే కాకుండా ఇలా విభిన్నమైన దుస్తులలో అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: