తెలుగు ... తమిళ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ కొనసాగించిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇకపోతే ఈ బ్యూటీ తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను ప్రారంభించినప్పటికీ మొదటగా ఈ బ్యూటీ కి తెలుగు సినిమా అయినటువంటి గబ్బర్ సింగ్ ద్వారానే మంచి విజయం దక్కింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు లో సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో శృతి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. అదే సమయంలో ఈ నాటికీ తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా క్రేజీ ఆఫర్ లు వచ్చాయి. అందులో చాలా సినిమాలు విజయం సాధించడంతో ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ కేవలం తెలుగు లోనే ఎక్కువగా సినిమాల్లో నటిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి ... వాల్టేరు వీరయ్య అనే రెండు తెలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించి ఈ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకుంది. 

అలాగే తాజాగా ఈ బ్యూటీ హాయ్ నాన్న అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే ఈ బ్యూటీ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22 వ తేదీన విడుదల కానుంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శృతి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: