
అయితే స్టార్ సెలబ్రిటీల అందరిని కలిసి వారి తో ముచ్చటించి సినిమాల గురించి నెట్ఫ్లిక్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోందట. అంతేకాకుండా త్వరలోనే తెలుగు మరియు ఇతర దక్షిణాది భాషలలో కూడా ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లతో రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అధినేత ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలను కలవడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో కలిసి టెడ్ సరండోస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
టాలీవుడ్ మీటింగ్స్ తో అయ్యాక ceo టెడ్ సరండోస్ స్టార్ హీరోలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి తాను గత మూడు రోజుల క్రితం తెలుగు సినీ లెజెండరీలను సైతం కలవడం జరిగింది. వాళ్ల స్టోరీలు సినిమా పైన వారికి ఉన్న డెడికేషన్ చూసి నేను ఆశ్చర్య పోయాను అంటూ తెలిపారు.. ఇలాంటి లైఫ్ టైం అనుభవం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియ జేయడం జరిగింది. దీంతో వరల్డ్ టాప్ ఓటిటి టెడ్ సరండోస్ ఇలా స్టార్స్ గురించి పోస్ట్ షేర్ చేయడం తో అభిమానులు సైతం తెగ ఆనంద పడుతూ ఉన్నారు. ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీని అందుకుంటున్నారని చెప్ప వచ్చు.