టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా డైరెక్షన్ విషయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.ముఖ్యంగా ఈ సినిమా 80% దర్శకత్వం వహించిన డైరెక్టర్ కు ఆ పేరు ఇవ్వకుండా మిగిలిన 20 శాతం దర్శకత్వం వహించిన అతడే డైరెక్షన్ అని సినిమాలో పేరును వేసుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.. డెవిల్ చిత్రం కోసం వంద రోజులు పని చేసిన డైరెక్టర్ నవీన్ మేడారంకు చిత్ర యూనిట్ ఒక షాక్ ఇచ్చింది.


 80% పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కనీసం అతనికి క్రెడిట్ ఇవ్వకపోవడంతో  చాలా ఫీల్ అయ్యారు. గతంలో కొన్ని చిత్రాలకు వెబ్ సిరీస్లకు దర్శకుడుగా పనిచేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. డెవిల్ సినిమాతో ఖచ్చితంగా పేరు వస్తుంది అనుకున్న సమయంలో చివరి నిమిషంలో చేజారిపోయింది.. గతంలో ఈయన చేసిన ఒక వెబ్ సిరీస్ తాజాగా విడుదలయింది అయితే డెవిల్ సినిమా విడుదలైన వారం రోజులకే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావడం వల్ల కోలుకోలేని దెబ్బ కొట్టినా ఈ వెబ్ సిరీస్ తో మంచి లాభాలను తెచ్చి పెట్టిందట.


తెలుగులో హీరోగా గతంలో పలు సినిమాలలో నటించారు శివాజీ.. ఇప్పుడు తాజాగా 90S వెబ్ సిరీస్ లో నటించారు.. వాసుకి ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తో వారం రోజులను నవీన్ మేడారం జాతకం ఒక్కసారిగా మలుపు తిరిగింది.జనవరి 5వ తేదీన వెబ్ సిరీస్ విడుదలై అన్ని వైపుల నుంచి డైరెక్టర్ మేడారం కు ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి.. అభిషేక్ నాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లుగా మార్చుకున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: