తెలుగు లో అత్యంత ప్రజాధరణ పొందిన యాంకర్ లలో శ్రీ ముఖి ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈ నటి యాంకరింగ్ రంగం పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినటువంటి పటాస్ ఫుల్ టు బిందాస్ కామెడీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించి ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ తర్వాత నుండి ఈమెకు వరుస టీవీ షో లలో అవకాశాలు దక్కాయి. అలాగే సినిమాలలో కూడా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ చాలా సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లకు ... "ఓ టి టి" షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస పెట్టి సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది. 

ఇలా ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ నటి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ స్టిల్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ నటి సినిమాల్లో కూడా వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను భారీ గానే ఆరబోస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: