2024లో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 10 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

ఫైటర్ : హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఈ సినిమా 14 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 13.6 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

లాపటా లేడీస్ : ఈ మూవీ 11.2 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

డంకి : షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ ఇరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 10.8 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

బక్షక్ : ఈ మూవీ 10.4 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

సైతాన్ : అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా 9.8 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

మర్డర్ ముబారక్ : ఈ మూవీ కి 6.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఆర్టికల్ 370 : ఈ మూవీ కి 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అమర్ సింగ్ చంకిలా : ఈ మూవీ కి 5.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి 4.9 మిలియన్ న్యూస్ వచ్చాయి.

ఈ పది సినిమాలు ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: