
అలాగే యనిమల్ సినిమాకి హీరో ఎంపీగా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వివరిస్తూ .. రణబీర్ మునుపటి చిత్రాలు చూసినప్పుడు అతని దూకుడు తీవ్రమైన నటన తనను ఎంతగానో ఆకర్షించిందని కూడా అన్నారు. ఇక రణ్‌బీర్ ప్రేమ కథ పాత్రలతో బాగా ఫేమస్ అని .. ఓ సాధారణ ఇమేజ్ నుంచి పూర్తి భిన్నంగా యానిమల్ లో వైల్డ్ నటనను చూపించారని కూడా అన్నారు .. అలాగే రణవీర్ ఎప్పుడూ తన మొదటి ఎంపీ గా ఉంటారా అని అడిగినప్పుడు సందీప్ రెడ్డి వంగ మాత్రం సంకోచించకుండా అతనే నా మొదటి ఎంపికా అని కూడా స్పష్టం చేశారు.
అలాగే ఈ సినిమా స్టోరీ రాయడానికి ముందు రణ్‌బీర్ ను సినిమాలో తీసుకోవటం గురించి సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ .. స్టోరీ రాయడం మొదలుపెట్టే ముందు సినిమా కథాంసాన్ని ముందుగా రణ్‌బీర్ కపూర్ తో మాట్లాడానని అది అతనికి నచ్చిన తర్వాతే సినిమా స్టోరీ మొత్తం రాసానని అన్నారు .. అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమా కోసం ప్రతి సన్నివేశాన్ని తయారు చేసేటప్పుడు రణ్‌బీర్ కపూర్ను దృష్టిలో ఉంచుకొని రాశారని కథ అంతట తాను ఉన్నానని పేర్కొన్నాడు .. అలాగే అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో చాలామంది యనిమల్ సినిమా అని విమర్శించారు .. కానీ రణ్‌బీర్ కపూర్ ను అందరూ ప్రశంసించారని బహిరంగంగా పేర్కొన్నారు .