
ఆ విషయం అందరికీ తెలుసు . అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది . గతంలో ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న సౌందర్య - శ్రీదేవి గార్ల తర్వాత అలాంటి క్రేజీ స్థానం అందుకున్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని అంటున్నారు అభిమానులు జనాలు . సావిత్రి గారు చాలా ట్రెడిషనల్ పాత్రల్లో మెప్పించి మైమరిపించి స్టార్ పొజిషన్ అందుకుంది . ఆ తర్వాత సౌందర్య శ్రీదేవి కూడా ట్రెడిషనల్ పాత్రలలో మెప్పించారు .
శ్రీదేవి హాట్ రోల్స్ లో కూడా చేసింది . కానీ ఎక్కడ వల్గారిటీని చూపించలేదు. ఇప్పుడు సాయి పల్లవి సైతం అదే విధంగా ముందుకు వెళ్తుంది . సాయి పల్లవి అన్ని ట్రెడిషనల్ పాత్రలనే చూస్ చేసుకుంటుంది . అంతేకాదు టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలలో ఓ రేంజ్ లో ఆఫర్స్ దక్కించుకుంటుంది . ఒక్క ముక్కల్లో చెప్పాలి అంటే సావిత్రి - శ్రీదేవి - సౌందర్య ఫోటోల పక్కన కుర్చీ వేసి కూర్చునే అంత టాలెంట్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి అంటూ పొగిడేస్తున్నారు జనాలు . ఇది నిజంగా సాయి పల్లవికి దక్కిన ఓ స్పెషల్ క్రేజ్ అనే చెప్పాలి . ప్రెసెంట్ సాయి పల్లవి ఎలాంటి సినిమాలల్లో నటిస్తుందో ఎంత బడా స్టార్స్ తో కమిట్ అయిందో అందరికీ తెలిసిందే..!