బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 830.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి హిందీ బాక్సా ఫీస్ దగ్గర 511 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. యాష్ హీరో గా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 435.2 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమాకు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 294.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రామ్ చరణ్  , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 276.8 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రజనీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2.0 సినిమాకు హిందీ బాక్సా ఫీస్ దగ్గర 189 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ మూవీ కి హిందీ బాక్సా ఫీస్ దగ్గర 153.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన సాహో మూవీ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 150.6 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన ఆది పురుష్ మూవీ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 143.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 1 మూవీ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 115 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: