
ఇక కాజల్ అగర్వాల్ అయితే తల్లి అవుతుంది అని తెలిసిన కూడా ఆ బాడీ పార్ట్ పెరిగిపోయింది .. ఈ బాడీ పార్ట్ పెరిగిపోయింది .. హీరోయిన్ మెటీరియల్ కాదు అంటూ పిచ్చి పిచ్చి కూతలు మొత్తం కూస్తూ ఏకంగా కాజల్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా విషయంకి వచ్చేసరికి . ఓ హీరో తో ఎఫైర్ అంట కట్టారు . ఆ తర్వాత ఆమె ప్రియుడు విజయ్ వర్మతో బ్రేకప్ అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు . కొంతమంది ఏకంగా డబ్బు కోసం ఆమె ఎంతమంది తో అయినా తిరుగుతుంది అంటూ ట్రోల్ చేశారు .
ఒక ప్రొడ్యూసర్ కొడుకుతో ఆమె చట్టపట్టాలేసుకుని తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది అంటూ కూడా మాట్లాడారు . సోషల్ మీడియాలో అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ గురించి నెగిటివ్గా కామెంట్స్ వినిపించాయి . చాలా దారుణంగా టార్గెట్ చేసి త్రోల్ చేస్తూ అంతే దారుణంగా వాళ్ల గురించి మాట్లాడుకున్నారు . కానీ ఈ హీరోయిన్స్ తప్పుని తప్పు అంటూ నిర్భయంగా ఘాటుగానే అలాంటి వాళ్లకి బదులిచ్చారు . చాలామంది హీరోయిన్స్ ఇలాంటి మ్యాటర్స్ లో సైలెంట్ గా మనకెందుకులే ..రియాక్ట్ అయితే మనకి ఆఫర్లు రావు గట్టిగా అరిస్తే రివర్స్ అయిపోతుంది అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. వాళ్లపై నిందలు పడిన చూసి చూడనట్టు వదిలేస్తారు . కానీ ఈ ముగ్గురు మాత్రం ఎప్పటికప్పుడు తమ పై వచ్చిన నిందలను జరిగే ట్రోలింగ్ ని కట్టడి చేస్తూనే వచ్చారు. ఎదుటి వాళ్లు ఏం అనుకుంటే మనకి ఎందుకు అంటూ వదిలేశారు..!