రామ్ చరణ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో . అంతే కాదు రామ్ చరణ్ గురించి ఎక్కువగా ఈ మధ్యకాలంలో వార్తలు ఎలాంటివి వినిపిస్తున్నాయి అనేది అందరికి తెలిసిందే.  అది పొలిటికల్ పరంగా కావచ్చు సినిమాలు పరంగా కావచ్చు రామ్ చరణ్ ని చాలా చాలా టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయిన ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అయినా మనసుకు బాధ వేస్తే కొన్నిసార్లు ఆ బాధను పంచుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాం .


అయితే రామ్ చరణ్ మాత్రం చిన్నప్పటి నుంచి తనకు బాధ వచ్చిన సంతోషం వచ్చిన మొదటిగా షేర్ చేసుకునేది మాత్రం ఒకే ఒక్క వ్యక్తితో అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రామ్ చరణ్.  అదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది . ఆమె మరి ఎవరో కాదు "అంజన్నమ్మ". చిరంజీవి అమ్మగారు రాంచరణ్ కి నానమ్మ . చిరంజీవి అంజనమ్మ మధ్య బాండింగ్  కన్నా రామ్ చరణ్ - అంజనమ్మ  మధ్య బాండింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది . అది ఈ మధ్యకాలంలో ఓ వీడియోలో కూడా బయటపడింది .



మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తనకు ఏ సంతోషం వచ్చిన తన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన బాధ కలిగించే విషయం ఏది జరిగినా ముందుగా వెళ్లి షేర్ చేసుకునేది అంజనమ్మతోనే అట . ముందు నుంచి రాంచరణ్ కి అదే అలవాటు . స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన .. సినిమాల పరంగా ఏదైనా ఇబ్బందులు కలిగిన.. మొదటగా అంజనమ్మ దగ్గరికి వెళ్లి ఆ బాధను చెప్పుకొని ఆ తర్వాత ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయంలో సజెషన్స్ తీసుకుంటారట.  ఇంట్లో చాలామంది కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుగా అంజనమ్మా గారి దగ్గరికి వెళ్లి సజెషన్స్ తీసుకుంటారట.  రామ్ చరణ్ కి సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది. అందుకే ఇంట్లో పెద్ద దిక్కు అనేది ఒకరు ఉండాలి అనేది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: