
ఇందులో అందరి కంటే ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ రాశీ ఖన్నా .. ఇండస్ట్రీ కి వచ్చి పది సంవత్సరాలు అవుతున్న పాతిక సినిమాల కు పైగా నటించిన .. క్రేజీ హీరోలతో జోడి కట్టిన పాపం ఈ బ్యూటీ కి లక్ మాత్రం మారలేదు .. ఈమె తో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్లు టాప్ రేంజ్ కు వెళ్లిన .. రాశీ మాత్రం ఇప్పటికి మీడియం రేంజ్ లోనే ఆగిపోయింది .. ఏదో తమిళ , హిందీ సినిమాల తో కెరియర్ను లాక్కొస్తున్నారు .. కానీ తెలుగులో అయితే రాశీ ఖన్నా కెరియర్ క్లోజ్ అవ్వడానికి వెళ్ళినట్టే కనిపిస్తుంది .. అప్పుడెప్పుడో కరోనా కంటే ముందు వచ్చిన ప్రతిరోజు పండగతో చివర హిట్ అందుకుంది రాశీ ..
ఆ తర్వాత ఈమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ , పక్కా కమర్షియల్ , థాంక్యూ లాంటి సినిమాలు డిజాస్టర్ అవటం తో ఈమెకు ఆఫర్స్ కరువయ్యాయి .. ఇక తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరో గా తెరకెక్కిస్తున్నతెలుసు కదా.. లో నటిస్తున్నారు రాశీ .. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమా ఇదొక్కటే .. ఇక దీంతో ఆప్షన్ లేక సోషల్ మీడియా లో బికినీ షో తో ఆఫర్లకు గాలం వేయాలని చూస్తుంది ఈ బ్యూటీ .. ఇక తాజా గా ఈమె హాట్ హాట్ ఫోటోషూట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .. ఆఫర్లు రావాలంటే ఈ మాత్రం గ్లామర్ షో చేయక తప్పదని ఈ బ్యూటీ ఫిక్స్ అయిపోయింది .. ఇక మరి ఇదైనా ఈమె కు కలిసొస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి ..