
అయితే ఇప్పుడు ఈ హిట్ త్రీ సినిమా హిట్ అవ్వడం నానికి పెద్ద శాపంగా మారిపోయినట్లు తెలుస్తుంది . నానికి హీరోగా కన్నా కూడా విలన్ షేడ్స్ లో బాగా ఆఫర్లు వస్తున్నాయి అంటూ తెలుస్తుంది. అంతేకాదు నాని అనగానే అందరికీ గుర్తొచ్చేది సాఫ్ట్ హీరో ఫ్యామిలీ హీరో ..అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కాకుండా నానికి చాలా వైల్డ్ గా బోల్డ్ గా ఉన్న మూవీ ఆఫర్లు వస్తున్నాయట. దీంతో హీరో నాని ఇక సాఫ్ట్ సినిమాలకి పనికిరాడు అని ..నాని ని ఇక మనం అన్ని వైల్డ్ సినిమాలోనే చూడాల్సి వస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు.
నాని పై ఇలాంటి కామెంట్స్ వినిపించడం నిజంగా ఆయన కెరియర్ కు ఊహించని షాక్ అని అంటున్నారు జనాలు . అయితే నాని మాత్రం వైల్డ్ సినిమాలు కాకుండా సాఫ్ట్ సినిమాల పైనే ఎక్కువుగా కాన్ సెంట్రేషన్ చేస్తున్నారట. నిజానికి నానికి ఏ సినిమాలు అయిన సెట్ అవుతాయి. ఆయన మల్టీ టాలెంటెడ్ యాక్టర్. నాని న్యాచురల్ యాక్టింగ్ ఆయనకి బిగ్ ప్లస్. ఆ కారణంగానే హిట్ 3 సినిమాలో వైల్డ్ గా నటించడానికి ఓకే చేశాడు నాని. ఈ సినిమా బిగ్ హిట్ అయ్యింది..!