ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో ఒక కొత్త సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. ఇటీవలే రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోగా స్టార్ హీరో నితిన్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకుడిగా వ్యవహరించారు. రాబిన్ హుడ్ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా గ్లామరస్ బ్యూటీ శ్రీలీల నటించింది. ఈ సినిమాకు జీవి ప్రకాశ్ సంగీతం అందించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచినప్పటికి.. బాక్సాఫీస్ వద్ద మూవీ బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా చాలా అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ.. హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఈ సినిమాలో నటులు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. అలాగే ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు. అయితే ఈ సినిమా త్వరలో టీవీలో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ5 వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్ లలో చూడడం మిస్ అయిన వాళ్లు వెంటనే వెళ్లి వీక్షించండి.


ఈ మధ్య కాలం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా కంటెంట్ బాగుంటే చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. సినీ ప్రియులకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వరంగా మారాయి అని చెప్పొచ్చు. ప్రతి వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: