
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. అయితే ప్రమోషన్స్, పబ్లిసిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్, వార్2 సినిమాలతో మార్కెట్ ను మరింత పెంచుకోవడం పక్కా అని చెప్పవచ్చు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం భారీ సంఖ్యలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తారక్ రేంజ్ పెంచుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. తారక్ నటించిన 7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. తారక్ భవిష్యత్తు సినిమాలు సైతం హిట్లుగా నిలిస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోగా తారక్ నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు