అల్లు అర్జున్ ..తెలిసి చూస్తున్నాడో తెలియక చూస్తున్నాడో తెలియదు కానీ కొన్నిసార్లు ఆయన చేసే పనులు అటు ఆయన సినీ కెరీర్ కి ఇటు ఆయన వైవాహిక జీవితానికి రెండుటికి కూడా తలనొప్పులు క్రియేట్ చేసేలా మారుతుంది.  ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆయన కెరియర్ పట్ల ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే.  మరి ముఖ్యంగా పుష్ప2 సినిమా తర్వాత దారుణాతి దారుణమైన కామెంట్స్ దక్కించుకున్నాడు అల్లు అర్జున్ . అయితే ఇప్పుడిప్పుడే ఆ నెగిటివిటీ నుంచి పాజిటివిటీగా మారడానికి ప్రయత్నిస్తున్న మూమెంట్లో మళ్లీ ఆయన తీసుకున్న ఒక్క డెసీషన్.. ఆయన మ్యారీడ్ లైఫ్ కి ఇబ్బంది పడేలా అనిపిస్తుంది అంటున్నారు జనాలు . దానికి కారణం ఆయన స్నేహారెడ్డికి ఇష్టం లేని హీరోయిన్ ని తన సినిమాలో చూస్ చేసుకోవడమే. 


గతంలో చాలా సార్లు ఈ వార్తలు వినిపించాయి. అల్లు అర్జున్ తో  ఒక హీరోయిన్ బాగా మింగిల్ అవ్వాలని చూసింది అని..  ఆ హీరోయిన్ అంటే స్నేహారెడ్డికి అస్సలు పడదు అని..  ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా ఆయనను ఫోన్ చేసి విసిగిస్తూ వచ్చింది అని ఈ క్రమంలోనే డైరెక్ట్ గా ఆమె మ్యాటర్ ని హ్యాండిల్ చేస్తూ ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చింది అని అప్పటినుంచి ఆ హీరోయిన్ బన్నీకి దూరంగా ఉంది అని అంత మాట్లాడుకున్నారు.  రీసెంట్ గానే హీరోయిన్ పెళ్లి కూడా చేసేసుకుంది.  అయితే స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ హీరోయిన్ బన్నీ కాంలో సినిమానే రాలేదు .



ఇన్నాళ్ళకి మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది . అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించబోయే సినిమాలో దాదాపు 6 మంది హీరోయిన్స్ ఉన్నట్లు తెలుస్తుంది . వీళ్ళల్లో ఆ హీరోయిన్ పేరు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వినిపిస్తుంది.  ఇలాంటి స్టార్ బ్యూటీతో పాటు ఈ హీరోయిన్ కూడా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతుందట.   సినీ కెరీర్ ఎలా ఉన్న పరసనల్ లైఫ్ చాలా బావుంది బన్నీ ది అని అంతా మాట్లాడుకునే వాళ్ళు.  ఇప్పుడు మళ్ళీ ఆ హీరోయిన్ తో అల్లు అర్జున్ నటిస్తే స్నేహారెడ్డికి ఎలాంటి కోపం వస్తుందో తెలిసి తెలిసి ఎందుకు చిక్కుల్లో ఇరుక్కుంటావు బాసు అంటూ ఫ్యాన్స్ సజెషన్ ఇస్తున్నారు.  అల్లు అర్జున్ పూర్తిగా ఈ బాధ్యతలను అట్లీకే  వదిలేసారట . అట్లీ  ఎవరు చెప్తే వాళ్ళతో నటించాలి అని ఫిక్స్ అయిపోయారట . ఇందులో అర్జున్ తప్పు లేకపోయినా కావాలనే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: