
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , సౌత్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే .. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీ నటుల ఎంపిక జరుగుతుంది .. ఇక ఈ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర పూరి మరోసారి బౌన్స్ బ్యాక్ ఐ తన టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు .. అయితే ఈ సినిమా ప్రకటించిన అప్పటి నుంచి ఈ మూవీ కి బెగ్గర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశార నే టాక్ గట్టి గా వినిపిస్తుంది ..
అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాల ని పూరి అండ్ టీం ఫిక్స్ అయ్యారట . ఇక ఈ సినిమాకు ‘భిక్షాందేహి’ అనే ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాల ని పూరి ఆలోచిస్తున్నట్టు వార్తలు బయట కు వస్తున్నాయి .. అలాగే ఈ సినిమా కథ ప్రేక్షకుల ను మెప్పించేలా ఉండబోతుందని చిత్ర వర్గాల నుంచి అందితున సమాచారం .. అలాగే ఈ సినిమా లో సీనియర్ బ్యూటీ టబూ , కన్నడ స్టార్ యక్టర్ దునియా విజయ్ వంటి కీలక నటులు నటిస్తున్నారు .. ఇక మరి పూరి , సేతుపతి సినిమా తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు