అక్షయ్ కుమార్ , రితేష్ దేశ్‌ముఖ్ , అభిషేక్ బచ్చన్ , బాబీ డియోల్ , జాక్వలైన్ ఫెర్నాండేజ్ , సోనమ్ బజ్వా , నర్గీస్ ఫక్రీ , సంజయ్ దత్ , జాకీ ష్రాఫ్ , నానా పాటేకర్ , చంకీ పాండే , ఫర్దీన్ ఖాన్ , శ్రేయాస్ తల్పాడే , డినో మారియా , రంజిత్ , జానీ లీవర్ , చిత్రంగద సింగ్ , సౌందర్య శర్మ , నిఖ్తిన్ ధీర్ నటీ నటులుగా తరుణ్ మన్సుఖనీ దర్శకత్వంలో తాజాగా హౌస్ ఫుల్ 5 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ సిరీస్ నుండి వచ్చిన నాలుగు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో హౌస్ ఫుల్ 5 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల ఆయన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి ఓపెనింగ్లు కూడా లభించాయి. అలాగే ఆ తర్వాత కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 166.69 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్ల ఓపు చూస్తూ ఉంటే ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇకపోతే ఈ మూవీ లోని అక్షయ్ కుమార్ , రితేష్ దేశ్‌ముఖ్ , అభిషేక్ బచ్చన్ , బాబీ డియోల్ ,  జాక్వలైన్ ఫెర్నాండేజ్ , సోనమ్ బజ్వా , నర్గీస్ ఫక్రీ , సంజయ్ దత్ , జాకీ ష్రాఫ్ , నానా పాటేకర్ , చంకీ పాండే , ఫర్దీన్ ఖాన్ , శ్రేయాస్ తల్పాడే , డినో మారియా , రంజిత్ , జానీ లీవర్ , చిత్రంగద సింగ్ , సౌందర్య శర్మ , నిఖ్తిన్ ధీర్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: