
మెఘా శుక్ల తన ఇంస్టాగ్రామ్ లో అర్థనగ్నంగా పలుచటి వైట్ కలర్ చున్నీని కప్పుకొని మరి షవర్ కింద స్నానం చేస్తున్న కొన్ని ఫోటోలు షేర్ చేయగా మొదట ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరికొంతమంది మాత్రం అవకాశాల కోసం మరి ఇంతనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెఘా శుక్ల తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ స్టిల్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది కెమెరామెన్ సో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెఘా శుక్ల నిరంతరం సోషల్ మీడియాలో ఈ విధంగానే హాట్ ఫోటోలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇలా కూడా అభిమానులను భారీగానే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. మరి ఇలాంటి ఫోటోలు దర్శక నిర్మాతలు చూసి అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి మరి. ఇప్పటివరకు ఈమెకు వచ్చిన పాత్రలు కూడా ఇలాంటివే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సోషల్ మీడియాలో మెఘా శుక్ల ఫోటోలతో మరొకసారి వార్తలలో నిలుస్తోంది.మెఘా శుక్ల నే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు.