
నియా శర్మ తాజాగా బీచ్ లో తన అందాలతో కుర్రాళ్లకు వేడి పుట్టించేలా చేయడమే కాకుండా ఎండలో కూడా తీరం వెంబడి షికారు చేస్తూ మరి సెల్ఫీ ఫోటోలను షేర్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ హాట్ ఫోటోలకు సైతం నియా శర్మ ఇలా కొటేషన్ షేర్ చేస్తూ.. మీరు విమానంలో ప్రయాణించాలి 50 డిగ్రీల వేడి 500 ఫోటోలు మొబైల్ హెచ్చరిక చల్లబడాలి.. దుబాయ్ కి ప్రయాణం అనే క్యాప్సి అని జోడించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో నియా శర్మ నీలిరంగు బికినీ దుస్తులు ధరించి గుబ్బులు రేపేలా కనిపిస్తున్నది.
కళ్ళకు బ్లాక్ షేడ్స్ కలిగి ఉన్న అద్దాలు ధరించి మెడలో గోల్డ్ చైన్ ధరించి ఎద అందాలను హైలెట్ చేస్తూ కనిపిస్తోంది. బికినీ లుక్ లో వరుస ఫోటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ బీచ్ లో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేసి మరి తన ఫిట్నెస్ ని చూపిస్తూ స్నేహితులతో కలిసి ఈ ఫోటోలను షేర్ చేసింది. అయితే అలా సైక్లింగ్ చేసినప్పటికీ గాయాలైనా కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలియజేసింది. నియా శర్మ అందాలు జీరో సైజ్ అందాలతో మరింత ఆకట్టు కనిపిస్తోంది. నియాశర్మ నాగిని 4, జమై రాజా తదితర వాటితో పాపులారిటీ అందుకుంది.