హాట్ బ్యూటీ అరియానా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఒక్కసారిగా వైరల్ గా మారిన ఈ బ్యూటీ అంతకుముందే బిగ్ బాస్ లోకి వెళ్లి సన్నగా కట్టెపుల్లలా ఉన్నా కూడా అందరిలో ప్రత్యేకంగా నిలిచింది.తన ఆట తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్న అరియానా గ్లోరీ బిగ్ బాస్ లో ఎంతోమందిని కట్టిపడేసింది. బిగ్ బాస్ నుండి వచ్చాక కూడా వరుస షోస్ లో చేసి బుల్లితెరపై కూడా అలరించింది. అలా యాంకర్ ఉన్న అరియానా తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా అభిమానులకు పిచ్చెక్కిస్తుంది.అరియానా ఎప్పుడు హాట్ ఫోటోస్ షేర్ చేస్తుందా అని ఆమె అభిమానులు ఆమె ఇన్స్టా ఐడిని చెక్ చేసుకుంటూ కూర్చుంటారు.అలా అరియానా ఫోటోలకు అంతలా ఆడిక్ట్ అయ్యారు. అయితే అలాంటి అరియానా  తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.

 ప్రియుడిని బెడ్ రూమ్ లో అలా చూసేసరికి షాక్ అయిపోయిందట. ఇక విషయంలోకి వెళ్తే..అరియానా కేవలం 9వ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడిందట. అది కూడా తన బావతో.. అయితే బావ కాబట్టి పెళ్లి చేసుకుంటాడు కావచ్చు అని అందరూ అనుకోవచ్చు. కానీ ఎవరు ఊహించని జరిగింది.అదేంటంటే.. తొమ్మిదో తరగతిలో బావతో ప్రేమలో పడ్డ అరియానా ఇంటర్ చదివాక హైదరాబాద్ కి వెళ్ళిందట.అయితే అదే సమయంలో అరియానా బావకు కూడా మంచి జాబ్ రావడంతో ఇద్దరు కలిసి సపరేట్ గా ఒక రూమ్ తీసుకొని ఒకే రూమ్లో దాదాపు మూడు సంవత్సరాల పాటు కలిసే ఉన్నారట. ఒకరకంగా సహజీవనం చేశారనుకోవచ్చు.

ఆ తర్వాత వీరి రిలేషన్ అలా సాగుతున్న తరుణంలో ఒకసారి ఇంటికి అరియానా వచ్చే సమయానికి తన బావ ని బెడ్ రూమ్ లో చూడకూడని పరిస్థితిలో చూసిందట. ఇక ఆ సీన్ చూశాక అరియానాక వెంటనే బ్రేకప్ చెప్పిందట. కానీ ఎంతైనా ప్రేమించిన వాడు కదా తొందరగా వదులుకోలేక పోయింది. మళ్లీ వచ్చి కన్విన్స్ చేసి బతిమాలే సరికి కలిసిపోయింది. మళ్లీ రెండేళ్ల పాటు అతనితోనే కలిసి ఉంది.కానీ సడన్గా ఆర్జే గా చేస్తున్న అరియానాకి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే ఆ అబ్బాయికి అరియానా కి మధ్య అక్రమ సంబంధం కలుపుతూ ప్రతిరోజు అరియానా బావ హింసించే వాడట. ఇక ఆయన పెట్టే టార్చర్ భరించలేక అరియానా బ్రేకప్ చెప్పేసిందట. అలా ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అరియానా చెప్పడంతో అరియానా కు ఇంత స్యాడ్ బ్రేకప్ స్టోరీ ఉందా అని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: