
ఎప్పటికప్పుడు ట్రెండీగా ఫోటోలను షేర్ చేస్తూ తన ఫిట్నెస్ ,జిమ్ వర్కౌట్ వంటికి సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే గ్లామర్ ఎలివేషన్ తో మరింత హైలెట్గా నిలుస్తోంది దక్ష నగర్కర్. ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దక్ష అందుకు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేసింది. యూరప్ ట్రిప్ నుంచి ఒక వీడియోని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో పాక్షికంగా తన అందాలను సైతం హైలెట్ చేస్తూ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో మతులు పోగొట్టే అందాలను షేర్ చేస్తోంది.
ముఖ్యంగా తన లో దుస్తులతో ఎద అందాలను చూపిస్తూ హైలెట్గా నిలిచింది. డార్క్ థీమ్ ఫోటోషూట్లతో మరింత అందాలను ప్రదర్శిస్తున్న ఈ అమ్మడి ఫోటోలను చూసి అభిమానులు యూరప్ లో దక్ష అందాల జాతర తో రచ్చ చేస్తోందంటూ కామెంట్స్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. చివరిగా 2024 లో స్వాగ్ అనే సినిమాలో నటించింది. తర్వాత మరే సినిమాలలో కూడా కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయం ఉన్నప్పటికీ కూడా ఎందుకో అవకాశాలు రావడం చాలా కష్టంగా మారుతోంది.మరి ఇలాంటి సమయంలోనే గ్లామర్ షో పాత్రలు చేయడానికి అయినా తాను సిద్ధంగానే ఉన్నానంటూ ఇలా హింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.