సినిమా ఇండస్ట్రీ లో ఓ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ మూవీ షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగకపోయినా , ఒక వేళ షూటింగ్ కాస్త పూర్తి అయ్యాక సినిమా షూటింగ్ ఆగిపోయి మళ్లీ ప్రారంభమై ఆగిపోయి ఇలా షూటింగ్ అత్యంత డిలే అయినా సినిమాలోకి అలాగే విడుదల తేదీని పలుమార్లు మార్చిన సినిమాలపై ప్రేక్షకులు అంచనాలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా చాలా కాలం పాటు ఎలాంటి అప్డేట్లు రాకపోయినా ఆ మూవీ పై జనాల్లో నెగిటివ్ థింకింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

దానితో కొన్ని మూవీ బృందాలు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక ఆ మూవీ ని ఎంత పక్కాగా పూర్తి చేస్తూ వస్తుందో దానికి సంబంధించిన అప్డేట్లను కూడా అంతే పక్కాగా ఇస్తూ ఉంటుంది. అలాగే విడుదల తేదీ విషయంలో ఫుల్ క్లారిటీ అని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉంటాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యాక అనేక కారణాల వల్ల ఆ షూటింగ్ డిలే అవుతూ రావడం , ఇక పలుమార్లు సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ వెనక్కు తగ్గడం  , అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్ల విషయంలో మేకర్స్ జనాలను సాటిస్ఫై చేయకపోవడంతో మూవీ పై అంచనాలు తగ్గి ఆ తర్వాత సినిమాలపై ప్రేక్షకులు అంచనాలు ఏర్పడకపోవడం ఆ తర్వాత వాటి రిజల్ట్ కూడా తేడా కొట్టిన సినిమాలు అనేకం ఉన్నాయి.

దానితో చాలా మంది సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక పక్క ప్లానింగ్ తో ప్రమోషన్స్ , అప్డేట్స్ , విడుదల తేదీలను లాక్ చేసుకుంటేనే మూవీ పై మంచి అంచనాలు ఏర్పడి సినిమా మంచి విజయం సాధించి అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: