
ఈ సినిమా కోసం బాలీవుడ్ జనాలు ..తెలుగు జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమాతో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే అన్ని రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోతాయ్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ట్రైలర్లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి . ఈ సినిమా వేరే లెవెల్ అనే చెప్పాలి . ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఒక తరహా పాత్రలో కనిపించలేనేలేదు . కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎక్సైట్ అయ్యేలా చేసేలా ఒక స్టీల్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
ఒక చేతితో సుత్తి మరోచెత్తో దృఢమైన గొలుసులు పట్టుకొని తారక్ యుద్ధానికి సిద్ధం అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు . అంతేకాదు ఎదుట ఉన్న విలన్స్ ని కంటిచూపుతోనే భయపెడుతూ వార్నింగ్ ఇస్తున్నాడు . దీంతో ఈ క్రేజీ స్టీల్ చూసిన ఫ్యాన్స్ అందరు ఎక్సైట్ అయిపోతున్నారు . ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందిస్తూ ఉండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. చూడాలి మరి ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది..? ఫ్యాన్స్ అయితే మాత్రం ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు..!!
