
దివి మల్టీ షెడెడ్ డిజైనర్ అవుట్ ఫిట్ లో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. నాచురల్ ఫోటోషూట్లతో అందాలతో ఆకట్టుకుంటోంది దివి. ముఖ్యంగా బికినిని మించి మరి తన అందాలను చూపిస్తూ నాచురల్ గానే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన థైస్ అందాలతో స్కిన్ టోన్ తో గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలకు నెటిజెన్స్, అభిమానులు సైతం లవ్ ఎమోజీలను జోడిస్తూ వైరల్ చేస్తున్నారు.
దివి కెరియర్ విషయానికి వస్తే మొదట మోడలింగ్ ద్వారా మొదలుపెట్టి.. బిగ్ బాస్ షో ద్వారా దగ్గరయ్యింది. ఆ తర్వాత ATM, రుద్రంగి వంటి చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించింది దివి. కానీ హీరోయిన్గా సరైన అవకాశాలు మాత్రం లభించలేదు దివికి. ఈమధ్య ఎక్కువగా ఓటీటి ప్లాట్ఫారం లలో వచ్చే వెబ్ సిరీస్ లలో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇలా సోషల్ మీడియాలో పలు గ్లామర్ ఫోటోలతో క్రేజ్ పెంచుకుంటోంది. మొదట 2019లో మహర్షి అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించిన దివి ఆ తర్వాత జిన్నా, గాడ్ ఫాదర్, సింబా, పుష్ప 2, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించింది. మరి రాబోయే రోజుల్లో హీరోయిన్ గా ఏవైనా సినిమాలలో నటిస్తుందేమో చూడాలి మరి.