
కృతి శెట్టి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండకపోవడమే అంటూ కొందరు స్టార్స్ మాట్లాడుకుంటున్నారు . కాగా ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆమెకు ఆఫర్స్ రావడం లేదు అంటూ బాగా ట్రోలింగ్ కి గురైన కృతిశెట్టి ఒక్కసారిగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అది కూడా తన బాయ్ ఫ్రెండ్ లవ్ మేటర్ లో. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . కృతి శెట్టి ఎప్పటినుంచో తన బావతోనే ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి తన బావ అంటే కృతి శెట్టికి చాలా చాలా ఇష్టమట. పెళ్లి కూడా ఆయననే చేసుకోబోతుంది అంటూ కన్నడ ఇండస్ట్రీలో తెలుగు మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి . కాగా తాజాగా వీళ్ళ పెళ్లిని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారట. వీళ్లు పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి కుటుంబ సభ్యులు ఓకే తెలిపినట్లు కన్నడ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కృతి శెట్టి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చాలా చాలా తోపైనా డబ్బున్న పర్సన్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు కృతి శెట్టికి కాబోయే భర్త ఒక డాక్టర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. కృతి శెట్టి మంచి సౌండ్ పార్టీ నే పట్టింది అంటూ కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరి కొందరు సినిమాలు ఎలాగో లేవు పెళ్లి చేసుకోని సెటిల్ అయిపో అంటూ వెటకారంగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!