టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే వార్ సినిమా మంచి విజయం సాధించావు ఉండడం , ఇందులో తారక్ మరియు హృతిక్ ప్రధాన పాత్రలలో నటించడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించాడు.
ఈ మూవీ పై కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ అయ్యాక ఈ రెండు మూవీలలో ఏ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటుంది , ఏ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే ఆసక్తి జనాల్లో భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల బుకింగ్స్ మొదలు అయ్యాయి. దానితో ఏ సినిమాకు మంచి బుకింగ్లు వస్తున్నాయి. ఏ సినిమాపై ఎక్కువ క్రేజ్ ఉంది అనే దానిపై ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ మొదలు అయ్యాయి. అందులో భాగంగా వార్ 2 సినిమాను కూలీ సినిమా భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది.
ఇప్పటివరకు నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ విషయంలో కూలీ మూవీకి 1.06 మిలియన్ కలెక్షన్లు దక్కినట్లు , వార్ 2 మూవీ కి కేవలం 178 కే కలెక్షన్లు మాత్రమే దక్కినట్లు తెలుస్తోంది. ఇక 10 రోజుల ముందే వార్ 2 మూవీ ని కూలీ సినిమా భారీ మార్జిన్ తో నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ విషయంలో దాటి వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక ఏ మూవీ కి మంచి టాక్ వస్తే ఆ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రెండు సినిమాలలో ఏ మూవీ మంచి టాక్ను తెచ్చుకొని , మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.