సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన అతడు మూవీ ఆగస్టు 9 వ తేదీన రీ రిలీజ్  కానుంది. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ రికార్డులను నెలకొల్పుతుంది అని మహేష్ అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అతడు మూవీ ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో మొదటి రోజు కలెక్షన్స్ ఒకటి. మరి మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్  దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 7.48 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఖలేజా మూవీ మొదటి రోజు రీ రిలీజ్ లో  భాగంగా 7.12 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 5.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 5.31 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ  రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఇకపోతే మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అతడు మూవీ ఆగస్టు 9 వ తేదీన పెద్ద ఎత్తున  రీ రిలీజ్ కానుంది. ఈ మూవీ  రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు అదిరిపోయి రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి టాప్ 5 లో నిలుస్తుంది అని మహేష్ అభిమానులు గట్టిగా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా మొదటి రోజు ఇలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ రికార్డులను నెలకొల్పుతోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb