మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీదేవి , బోనీ కపూర్ ల కూతురు అయినటువంటి జాన్వి కపూర్ చాలా కాలం క్రితమే హిందీ సినీ పరిశ్రమలో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ వైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరి కొంత కాలం లోనే స్టార్ట్ కాబోయే దేవర 2 లో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే మరో తెలుగు సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఈమె ఓ వైపు హిందీ , మరో వైపు తెలుగు సినిమాలతో అత్యంత బిజీగా ప్రస్తుతం కేరిర్ను కొనసాగిస్తుంది. ఈ బ్యూటీ సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తుంది. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోయడంలో అస్సలు వెనకడుగు వేయడం లేదు. 

తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా జాన్వి కపూర్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న జాలి శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఎద మరియు నడుము అందాలు అలాగే తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ సాలిడ్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

jk