సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీ మణులు కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కి దూరంగా ఉంటూ గ్లామరస్ పాత్రలో ఈ దూరంగా ఉంటూ కేవలం పద్ధతి గల పాత్రలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంత మంది కి అద్భుతమైన గుర్తింపు కూడా వస్తూ ఉంటుంది. ఇక అలాంటి వారిలో కొంత మంది కెరియర్ కొంత కాలం ముగిశాక తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభించిన కొత్తల్లో స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ వచ్చింది.

ఎక్కువ శాతం పద్ధతి గల పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఈమె స్కిన్ షో కు దూరంగా ఉండడం , మంచి పద్ధతి గల పాత్రలలో నటిస్తూ ఉండడంతో ఈమెకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇలా చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన బ్యూటీ ఈ మధ్య కాలంలో తన అందాలను సినిమాల్లో భారీగానే ఆరబోస్తూ వస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈమె తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కీర్తి సురేష్ ఓ బ్యాగ్ పట్టుకుని ఎక్కడికి బయలుదేరింది. ఇక తాజాగా బ్యాగు పట్టుకొని బయటకు వెళ్లిన ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఉంది. ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ నటీమణికి సంబంధించిన ఈ టైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో తన స్కిన్ షో తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks