
బాలీవుడ్లో ఎలాంటి చిత్రంలో నటించిన కూడా ఆ సినిమాలు నిరాశనే మిగిల్చాయి. కేవలం ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఈమె నటనకు గుర్తింపు రాలేదు. దీంతో రకుల్ ప్రీతిసింగ్ కి బాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గాయి. ప్రముఖ నిర్మాత, నటుడు అయినా జాకీ భగ్ననిని పెళ్లి చేసుకుంది. వివాహమనంతరం కూడా రకుల్ ప్రీతిసింగ్ చాలా తక్కువ చిత్రాలలో కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసిన రకుల్ ప్రీతిసింగ్ ప్రముఖ మ్యాగజైన్ బ్రైడ్స్ టుడే కవర్ పేజీ పైన రకుల్ ప్రీతిసింగ్ కనిపించింది. ఈ మ్యాగజైన్ పైన తన నడుము అందాలను చూపిస్తూ తన నాభి అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది రకుల్ ప్రీతిసింగ్. చాలా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటోలు చూసి అభిమానులు ఒక్క ఫోటోతో హిట్ పుట్టించావుగా రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ ఫిట్నెస్, అందం విషయంలో మాత్రం నిరంతరం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.